Thursday, November 13, 2025

వందేమాతరం గీతాలాపన

నారద వర్తమాన సమాచారం

వందేమాతరం గీతాలాపన

మాచర్ల డివిజన్ పరిధి, సబ్ డివిజన్,వి ఆర్ వో కార్యాలయాలలో వందేమాతర గీతం 150 ఏళ్లు పురస్కరించుకొని శుక్రవారం వందేమాతర గీతం ఆలపించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల
ఈఈ ఎన్. సింగయ్య, ఏ ఏ ఓ. పి. సందీప్ కుమార్, బి. చంద్రశేఖర రావు, జే ఏ ఓ కె. ఆశీర్వాదం,
డిఈఈ టి. వీరేశ్వర రావు సెక్షన్ ఏఈ లు బి. భగవాన, నాగేశ్వరరావు విద్యుత్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading