నారద వర్తమాన సమాచారం
జాతీయ పురస్కారాలకు దరఖాస్తు ఆహ్వానం
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూఢిల్లీ సౌత్ ఇండియన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జనవరి. 12. 2026 నుండి జనవరి 23 2026 జరుగును ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని
స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ పురస్కారం. స్పోర్ట్స్ ఇండియన్ ఐకాన్ పురస్కారం .యూత్ ఇండియన్ ఐకాన్ పురస్కారం. ఉమెన్ ఇండియన్ ఐకాన్ పురస్కారం.భారత స్ఫూర్తికిరిటీ పురస్కారాం నటరాజ పురస్కారం. మహానంది పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్ .తెలంగాణ. కర్ణాటక .తమిళనాడు. ఒరిస్సా. మహారాష్ట్ర. మరియు పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొడిచెటి విష్ణువర్ధన్
కార్య నిర్వహణ కమిటీ
చైర్మన్ .డాక్టర్ వలబోజు మోహన్ రావు
కన్వీనర్. పొన్నెకంటి శ్రీనివాసాచారి
కోఆర్డినేటర్. కవి రచయిత డాక్టర్ వేముల తిరుపతిరెడ్డి
ఎగ్జిక్యూటివ్ నెంబర్
జోనగోని యాదగిరి గౌడ్
ఒక ప్రకటనలో తెలిపారు
ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈవెంట్ మేనేజర్.
డాన్స్ మాస్టర్లు. యాంకర్లు .సాహిత్యం. రచన. కవులు. కళాకారులు. సంగీతం. నృత్యం. భరతనాట్యం. కూచిపూడి. కోలాటం. చిత్రలేఖనం. శిల్పి. నాటకం. జానపదం. మిమిక్రీ .అవధానం. విద్య .వైద్య .ఇంద్రజాలం. ముఖాభినయం. హరికథ .ఒగ్గు కథ. బుర్రకథ. రంగస్థలం కళాకారులు .వాస్తు. జ్యోతిష్యం. భక్తి. పురోహితం. యోగా. క్రీడా.సామాజిక సేవా. షార్ట్ ఫిలిం. పర్యావరణ పరిరక్షణ. సైన్స్ అండ్ టెక్నాలజీ. డోలక్. హార్మోనియం. భజన కళా .వ్యవసాయం. కరాటే. మ్యాజిక్. టీవీ నాటక కళాకారులు. వాయిద్య కళాకారులు. యువజన మహిళా సంఘాలు. ఉపాధ్యాయ. ఉద్యోగ. విద్యార్థులు. గ్రామీణ అభివృద్ధి వివిధ రంగాలలో పనిచేస్తున్న ప్రతిభవంతులైన వారు పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు
దరఖాస్తులు పంపించటకు చివరి తేదీ 31 డిసెంబర్ 2026 లోపు పంపించవలెను పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం జనవరి 25 2026 రోజున వరంగల్ లో జరుగును
పూర్తి వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు
9100174351
9494400158
8639884672
పురస్కారాలు నిర్వహణ కమిటీ
మీ
పురస్కారాలు నిర్వహణ కమిటీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







