Wednesday, December 3, 2025

స్థానిక సంస్థల ఎన్నిలల్లో ఓటు వినియోగం మన హక్కు-అదే మన దిక్కు

స్థానిక సంస్థల ఎన్నిలల్లో ఓటు వినియోగం మన హక్కు-అదే మన దిక్కు

డాక్టర్ దువ్వ నవీన్, ఆప్ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి

నల్గొండ జిల్లా/ నవంబర్ 30/ నారద వర్తమాన సమాచారం

నారాయణపురం : మోంత తుఫాన్లా అకాలంలో దూసుకువచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి డబ్బు,మధ్యంలాంటి ప్రలోబోలకి లొంగకుండ ఓటర్లు తమ ఓటును సామాజిక బాధ్యతతో వినియోగించుకోవాలని ఆప్ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ దువ్వ నవీన్ పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు సామాజిక బాధ్యత చాటున్నపున్నా్పుడే ఓటర్లు ప్రశ్నించే హక్కు కోల్పోరని ఆయన ప్రజలను కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading