నారద వర్తమానం సమాచారం
నల్గొండ జిల్లాలో ఘోరం!
సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి నోట్లో మూత్రం పోసి దాడి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, ఎల్లమ్మగూడెం గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎల్లమ్మగూడెం గ్రామంలో BRS పార్టీ తరపున బీసీ సామాజికవర్గానికి చెందిన మామిడి నాగలక్ష్మి, భర్త యాదగిరి యాదవ్ సిద్దం అయ్యారు
కోమటిరెడ్డి అనుచరులు అయిన బోల్ల వెంకట్ రెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డి మా మీదే నామినేషన్ వేస్తావా అంటూ యాదగిరిని కిడ్నాప్ చేసి కత్తితో దాడి చేసి నోట్లో మూత్రం పోసి దారుణంగా కొట్టారు
కాంగ్రెస్ పార్టీ ఓ వైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మరోవైపు బీసీ అభ్యర్దిని నామినేషన్ వేయనీయకుండా నోట్లో మూత్రం పోసి కొట్టడం దారుణం అంటూ మండిపడుతున్న బీసీ సంఘాలు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







