నారద వర్తమాన సమాచారం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నాగవెల్లి మధు
వేములపల్లి నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి: బంధన కంటి శంకర్
కాంగ్రెస్ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వేములపల్లి సీనియర్ నాయకుడు నాగవెల్లి మధు ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలో మారుతున్న సమీకరణాల కారణంగా పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు సరియైన గుర్తింపు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురి అయ్యి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.ఇకనుండి పార్టీకి పార్టీ సభ్యత్వానికి తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







