Wednesday, February 18, 2026

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చెల్లించిన ఇండిగో సంస్థ…..

నారద వర్తమాన సమాచారం

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చెల్లించిన ఇండిగో సంస్థ

ఇండిగో సంక్షోభంతో తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు

దీంతో ఆదివారం సాయంత్రంలోపు ప్రయాణికులకు టికెట్ డబ్బులు రీఫండ్, రెండు రోజుల్లో 3000 లగేజీలు డెలివరీ చేయాలని శనివారం ఆదేశించిన కేంద్రం

ప్రయాణికుల టికెట్లు రీషెడ్యూల్ చేయడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని ఇండిగో యాజమాన్యానికి తెలిపిన కేంద్రం

దీంతో రీఫండ్ ప్రక్రియను పూర్తి చేసిన ఇండిగో

సంక్షోభం నుండి బయటపడడంతో పాటు సర్వీసుల పునరుద్ధరణకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇండిగో


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading