గోగువానిగూడెం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు
సర్పంచ్ గా గెలిచిన కొండ అరుణ-సోమయ్య కు ఘన సన్మానం
మిర్యాలగూడ
నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి: బంధనకంటి శంకర్
రెండో విడత జరిగిన జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో గోగువాని గూడెం గ్రామంలో సిపిఎం, టిడిపి బలపరిచిన అభ్యర్థి కొండ అరుణ- సోమయ్య ను మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పార్టీ ఆఫీసులో సర్పంచిని ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. గోగు వారి గూడెం గ్రామానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సంక్రాంతి లక్ష్మారావు,ఊట్ల మల్లయ్య ఆధ్వర్యంలో గెలవడం సంతోషం అన్నారు ఈ కార్యక్రమంలో సంక్రాతి శ్రీనివాసరావు,మైలపల్లి వెంకటేశ్వర్లు, లేళ్ళ రామారావు అయినంపూడి నరసింహారావు , ఊట్ల సైదారావు, బండ్ల పాపయ్య, మేకల రఘు,బందనకంటి మదనా చారీ,మాజీ ఉప సర్పంచ్ కొండసతీష్,నామ అశోక్, బండ్లఅనిల్, బండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







