నారద వర్తమాన సమాచారం
నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు
ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ర్యాలీగా తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు.
ప్రజల నుంచి సేకరించిన ఈ పత్రాలను ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్ గవర్నర్కు అందజేయనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపేయాలని కోరనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







