అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు : వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు
వేములపల్లి
నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి: బంధనకంటి శంకర్
రావులపెంట మూసి నుండి శుక్రవారం మధ్యాహ్నం ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను వేములపల్లి పోలీసులు పట్టుబడి చేసినారు. ట్రాక్టర్ యజమానుల వివరాలు TS05E 1931 యజమాని తంగేళ్ల రవీందర్ రెడ్డి, రావులపెంట, డ్రైవర్ గుంజ నాగరాజ్, రావులపెంట 2. ఉత్తర్ల సైదయ్య రావులపెంట, ఇద్దరి కేసు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







