నారద వర్తమాన సమాచారం
నెల్లూరు దగదర్తి MRO నివాసంలో ఏసీబీ ఏసీబీ సోదాలు…..
MRO బాలకృష్ణ పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఇంటిలో పరిశీలిస్తున్న అధికారులు…
నెల్లూరు రూరల్ పరిధి తెలుగు గంగ కాలానికి mro బాలకృష్ణ నివాసంలో ఈ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు…..
ఇప్పటికే పలు రికార్డులు నగదును,కొంత బంగారము గుర్తించినట్లు సమాచారం….
ఏకకాలంలో బంధువులు స్నేహితులు నివాసాలు కూడా సోదాలు చేసే అవకాశం….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







