నారద వర్తమాన సమాచారం
మూడు రోజులపాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.
మధ్యాహ్నం 2 గంటలకు గుడుపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ.
సీఎం చంద్రబాబు చేతులమీదుగా కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం.
కంగుందిలో హెరిటేజ్ సైట్ డెవలప్‌మెంట్ వర్క్స్, బౌల్డరింగ్ పార్క్ ప్రారంభం, అలాగే, వంద అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







