గంగమ్మ జాతరలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
నారద వర్తమాన సమాచారం
నల్గొండ జిల్లా ఇంచార్జ్: శంకర్
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి, యాదవుల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయినవేములపల్లి గంగమ్మ తల్లి జాతరకు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు .అయన వెంట
బీఆర్ఎస్ వేములపల్లి మండల నాయకుడు చిర్ర మల్లయ్య యాదవ్, వేములపల్లి సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్, నిమ్మల నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ గోగువారిగూడెం గ్రామశాఖ అధ్యక్షులు మట్టిపల్లి మట్టయ్య యాదవ్, యాదవ సంఘం నాయకులు చెగొండి మురళి యాదవ్,తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









