వేములపల్లి మండలంలోని సాయిబాబా మందిర్ 9వ వార్షికోస్తాన్ని విజయవంతం చేయండి
ఆలయ కమిటీ: రాగిరెడ్డి ఉత్తరరెడ్డి, సుజాత రెడ్డి
నారద వర్తమాన సమాచార ప్రతినిధి శంకర్/మిర్యాలగూడ/ఫిబ్రవరి 18
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొలక పట్నం రూట్ లో గల సాయిబాబా మందిర్ 9వ వార్షికోత్సవాన్ని ఈనెల 20న ఉందని విజయవంతం చేయాలని, ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అన్నదానం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








