నారద వర్తమాన సమాచారం
మార్చి 13వ తేదీన కామాఖ్య – చర్లపల్లి ‘అమృత్ భారత్’ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం!
అస్సాం- రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ సరికొత్త ‘అమృత్ భారత్’ ఎక్స్ ప్రెస్ రైలు మార్చి 13న పట్టాలెక్కనుంది. అస్సాంలోని కామాఖ్య నుండి హైదరాబాద్లోని చర్లపల్లి వరకు నడిచే ఈ రైలులో కేవలం స్లీపర్, జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళంతో పాటు తెలంగాణలోని నల్గొండ మీదుగా సాగే ఈ సర్వీసు ద్వారా సామాన్య ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సుదూర ప్రాంతాలకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









