Monday, March 23, 2026
spot_img

హర్మూజ్కు 5వేల మంది అమెరికా బలగాలు….

నారద వర్తమాన సమాచారం

హర్మూజ్కు 5వేల మంది అమెరికా బలగాలు….

హర్మూజ్ జలసంధి వద్దకు అమెరికా 5 వేల మంది మెరైన్లను, సెయిలర్లను భారీగా తరలించింది. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా ఖర్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ బలగాలను పంపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. భూఆక్రమణకు ప్రయత్నిస్తే పర్షియన్ గల్ఫ్ మరిన్ని సముద్రపు మైన్లు ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading