నారద వర్తమాన సమాచారం
ఈ నెల 24 నుంచి ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు.
జూన్ 12న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు.
విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు.
సెలవుల్లో కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి.. ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన.…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








