నారద వర్తమాన సమాచారం
సీనియర్ టీచర్లకు నో టెట్ తమిళనాడు లో విజయ్ సర్కార్ గిఫ్ట్…
ఏపీలో టెట్పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ..
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఏకంగా అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. ఈ అంశాన్ని పరీశిలించి విద్యాహక్కు చట్టంలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరింది.
విజయ్ సర్కార్ నిర్ణయంతో.. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన సుమారు 3.28 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








