Wednesday, September 9, 2026
spot_img

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మారథాన్ 42km రన్ కేటగిరీలో పతకాలు సాధించిన పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ డి . రామకృష్ణ ను అభినందించిన అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి.. ఐపిఎస్

నారద వర్తమాన సమాచారం

ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గుంటూరు జిల్లా అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మారథాన్ 42km రన్ విభాగం లో కాంస్య పతకం సాధించిన PC( 6789) D. రామకృష్ణ (స్పెషల్ బ్రాంచ్ సాగర్ ps) ను అభినందించిన అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS.

ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ గారు మారథాన్ 42km రన్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసిస్తూ,భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading