నారద వర్తమాన సమాచారం
మోడీకి పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వాద్నగర్ నుంచి దేశ అత్యున్నత పదవి వరకు ఆయన ప్రయాణం అద్భుతమన్నారు. హైవేలు, రైల్వేలు, వందేభారత్తో రవాణా ముఖచిత్రం మారిందని, డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్తో స్వయంసమృద్ధి సాధించారని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








