నారద వర్తమాన సమాచారం
వాయుగుండంపై అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి అనిత
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు హోంమంత్రి అనిత. కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








