నారద వర్తమాన సమాచారం
రాష్ట్రంలో హింసా చర్యలను ఎటువంటి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని,, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పులమటం సబబు కాదు. ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నాం,, వాటిని ఆధారాలతో సహా పటాపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.