పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురజాల డిఎస్పీ సూచనలతో ఈరోజు పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు మరియు పిడుగురాళ్ల ఎస్ఐ రబ్బానీ ఖాన్ జానపాడు గ్రామంలో ఈరోజు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఎలాంటి రాజకీయ కక్షలు, రాజకీయ ప్రేరేపిత గొడవలు ఎలాంటివి లేకుండా గ్రామస్తులందరూ ప్రశాంత వాతావరణంలో ఉండాలని సూచించడం జరిగింది.
యువత పెడదారిన పట్టకుండా గంజాయి,మారకద్రవ్యాలు , మద్యపానం వంటి వాటికి బానిసలు అవ్వకుండా పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని,మైనర్స్ కి వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని సూచించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.