నారద వర్తమాన సమాచారం
తేదీ 26.07.2024 న దాచేపల్లి
పల్నాడుజిల్లా గురజాలనియోజక వర్గం దాచేపల్లిమండలంలో మండల వ్యవసాయ అధికారి డి. పాప కుమారి ఈరోజు అన్ని ట్రాన్స్పోర్ట్ ఆఫీసులను పరిశీలించడం జరిగింది
ఎక్కడా కూడా నిషేధిత కలుపు మందులు మరియు పురుగు మందులు లేవని గుర్తించడం జరిగింది.అలాగే ఎవరూ కూడా నిషేధిత కలుపు మందులు మరియు పురుగు మందులు అమ్మరాదని ఫర్టిలైజర్ షాపులయాజమానులకు తెలియపరిచారు. నిబంధనలు ఉల్లంగించినవారిపై తగుచర్యలు తీసుకోబడును అని సూచించారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.