సిద్దులగుట్ట శివాలయ దర్శనానికి పోటెత్తిన భక్తులు
. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం ,
ఆర్మూర్,.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్ధులగుట్ట శివనామస్మరణతో మార్మోగింది.శ్రవణ మాసం మొదటి సొమవారం కవడంతో శివలయానికి వివిధ గ్రామాలనుండి భక్తులు తరలివచ్చారు.భక్తులు ప్రత్యేక పుజాలు నిర్వహించారు. శివాలయం ప్రధాన అర్చకుడు కుమార్ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు… శివలింగాన్ని సర్వాంగ సుందరంగ ముస్తాబు చేసి భక్తులకు అనుమతిచ్చారు… కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సిద్ధుల గుట్ట ఆలయం తపోవనం వంటిదని, ఇప్పటి వరకు సూర్యకిరణాలు పడనటువంటి ఆలయం కావుడంతో చాలా పవిత్రమైనది అన్నారు.నవాసిద్ధులు నడియాడిన గుట్టలో నవాసిద్ధులు ప్రతిష్టించిన పురాతన అలయమని ఆన్నారు. శ్రావణ మాసంలో ఇక్క శివుడికి పూజిస్తే కోరుకున్న కొరికరికలు సపలమవుతాయని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







