నారద వర్తమాన సమాచారం
గుంటూరు నగరంలో కార్డాన్ అండ్ సెర్చ్…..
తెల్లవారు జామున మొదలైన సెర్చ్ ఆపరేషన్
దాదాపు 145 మంది పోలీస్ సిబ్బందితో సమస్యాత్మక ప్రాంతాల్లో సాగిన సెర్చ్ ఆపరేషన్.
గుంటూరు మిర్చి యార్డు సమీపంలో ఉన్న కొత్త కాలనిలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్.
గుంటూరులో శాంతి భద్రతలే లక్ష్యంగా కొత్త తరహా కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్
ఆరు సంవత్సరాల తర్వాత గుంటూరు నగరంలో మరల మొదలైన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.
అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టినట్టు వెల్లడించిన ఎస్పీ
పత్రాలు లేని 18 వాహనాలు సీజు
తనిఖీల్లో పాల్గొన్న సి.ఐ లు ఏ.ఎస్పీలు డి.ఎస్పీలు మరియు పోలీస్ సిబ్బంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.