Thursday, November 21, 2024

ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి  తరలిస్తున్నా మైనింగ్ మాఫియా

నారద వర్తమాన సమాచారంప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి తరలిస్తున్నా మైనింగ్ మాఫియారాత్రి 9:30సమయంలో దాదాపు ఐదు లారీ లతో మట్టి తరలింపు.ఎటువంటి అనుమతులు వున్నా రాత్రి సమయంలో మట్టి ని తరలించడం ప్రభుత్వనిబంధనలకు వ్యతిరేకం.తిరుపతి జిల్లా, గూడూరు మండలం లోని పారిచర్ల లోని 1-1సర్వే నెంబర్, మరికొన్ని సర్వేనెంబర్ లలో ప్రభుత్వనిబంధనలు వ్యతిరేకించి లారీ లతో మట్టిని తరలిస్తున్న మైనింగ్ మాఫియా రాత్రి సమయంలో మట్టిని తరలించడం ప్రభుత్వనిబంధనలకు వ్యతిరేకం అని తెలిసికూడా మట్టిని తరలించడం ప్రభుత్వానికి వ్యతిరేకం. రాత్రి సమయంలో మట్టి లారీ లతో వచ్చే దుమ్ము తో వాహనాలు, ద్విచక్ర వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. అడ్డుకోవాల్సిన రెవిన్యూ అధికారులు మౌనం గా ఉండటానికి కారణం ఏంటి? గూడూరు ఆర్ డీ ఓ కిరణ్ కుమార్ , గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అయినా గూడూరు లో రాత్రి సమయంలో జరుగుతున్న మట్టి తరలింపు ను అడ్డుకొని తగు చర్యలు తీసుకోగలరు అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading