Sunday, December 29, 2024

90 రూపాయల నాణెంను తయారు చేసిన ఆర్బీఐ 90వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఆర్బీఐ

నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి

90 రూపాయల నాణెంను తయారు చేసిన ఆర్బీఐ

90వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఆర్బీఐ

99.99 శాతం స్వచ్ఛమైన వెండితో నాణెం తయారు

ఈ నాణెం ప్రజలకు అందుబాటులో ఉండదు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూ. 90 విలువైన ప్రత్యేక నాణేన్ని తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. నాణెం విడుదల కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు. రూ. 90 నాణేన్ని 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. ఈ నాణెం బరువు 40 గ్రాములు. ఈ నాణెంపై ఆర్బీఐ చిహ్నం ఉంటుంది. ఈ నాణేన్ని ఒక ప్రత్యేకమైన జ్ఞాపకార్థంగా తయారు చేశారు. ఈ నాణెం ప్రజలకు అందుబాటులో ఉండదు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading