Friday, November 22, 2024

రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు.

నారద వర్తమాన సమాచారం

అమరావతి :

రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు.

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు రూ.186 కోట్లు.

వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు మరో రూ.290 కోట్లు.

టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలి.

నేషనల్‌ హైవే పనులను లక్ష్యంతో పూర్తి చేయాలని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading