నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన J.V.సంతోష్
ది.19.09.2024 న పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా J.V.సంతోష్ బాధ్యతలు స్వీకరించారు.
గతంలో నంద్యాల జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహించి పదోన్నతి పొంది, పల్నాడు జిల్లాకు అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
నూతన అడిషనల్ ఎస్పీ ని పలువురు జిల్లా పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.