Friday, November 22, 2024

విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలోఅపచారం

నారద వర్తమాన సమాచారం

విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలోఅపచారం

విజయవాడ:
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఓ పోలీసు ఆఫీసర్ షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది.

షూ వేసుకుని ఆలయ ముఖద్వారం వద్ద డ్యూటీ చేయడంపై దుర్గమ్మ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవానీ భక్తులు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading