నారద వర్తమాన సమాచారం
ఏపీలో మధ్యాహ్న భోజనంలో మార్పులు!
ఏపీలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్తో పాటు
వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులుపాటు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి
జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూ లో చేరుస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.