నారద వర్తమాన సమాచారం
అమరావతి :
26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..!
దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పించిన పార్టీ తెలుగుదేశం…
టీడీపీ సభ్యులకు బీమా రూ.5 లక్షలకు పెంచుతున్నాం…
గతంలో బీమా రాని 73 మంది కార్యకర్తలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం…
సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలానే రూ.100 /-
ఈ ఏడాది నుంచి కొత్తగా జీవితకాల సభ్యత్వం…
ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నామనేదానికంటే ఎంత క్రమశక్షణగా ఉన్నామనేది ముఖ్యం…
ఇసుక విషయంలో ఎవరూ కలగజేసుకోవద్దు…
మద్యం విషయంలోనూ ఎవరూ జోక్యం చేసుకోవద్దు…
నేతల అందరి పనితీరు బాగుండాలి…
పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నా…
ప్రతిరోజు 10 నియోజకవర్గ కార్యకర్తలతో నేను స్వయంగా మాట్లాడుతున్నాను…
మీరు చేసే పని తీరు నాకు మొత్తం తెలుసు…
త్వరలో ఐవీఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటా : సీఎం చంద్రబాబు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.