నారద వర్తమాన సమాచారం
నిర్మల్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట 6వ రోజకొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.
నిర్మల్
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
నిర్మల్ పట్టణం లొ ఆర్ డి ఓ కార్యాలయం ముందు కుటుంబ ఆస్తి పంపకంలో జరుగుతున్న అన్యాయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన జాప్యం వహిస్తున్న అధికారుల తీరుపై రిలే నిరాహార దీక్ష ప్రారంభించి ఇప్పటికీ నాలుగు రోజులు గడుస్తున్న అధికార యంత్రం కదలికలు మాత్రం కనిపించడం లేదు. బుధవార్ పేట్ కబూతర్ కమాన్ కు చెందిన చందుల సాయి కిరణ్ భార్య పిల్లలతో దీక్షలో కూర్చుని
అవేదన వ్యక్తం చేశారు
న్యాయం కొరకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నా బాధలపై దరఖాస్తులు ఇచ్చాను కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు. దీక్షలో కూర్చొని నాలుగు రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు అని చందుల సాయికిరణ్ తన బాధను వ్యక్తం చేశారు
నా తండ్రి ఆస్తి వాటా పంపకంలో జాప్యం చేస్తున్న సందర్భంగా అధికార యంత్రాంగం దృష్టి సారించి నాకు నా కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.