నారద వర్తమాన సమాచారం
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: ప్రభుత్వం
ఏపీలో అమరావతి నిర్మాణానికి రూ.11వేల కోట్ల నిధులిచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపిందని
రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ఢిల్లీలో హడ్కో అధికారులతో
సమావేశమయ్యారు. అమరావతి మొదటి విడత పనుల పూర్తికి రూ.26వేల కోట్లు ఖర్చవుతుందని
అంచనా వేయగా, ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం
తెలిపాయని ప్రభుత్వం వివరించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.