నారద వర్తమాన సమాచారం
ఏపీలో టీచర్ల బదిలీలకు చట్టం!
అమరావతి
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలపై
ఆ శాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజు సంఘాలతో చర్చలు నిర్వహించారు. ప్రధానంగా టీచర్ల బదిలీలకు
చట్టం తేవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో డిసెంబరు నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలని
ప్రభుత్వం నిర్ణయించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.