నారద వర్తమాన సమాచారం
విజయవాడ,విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌పై సర్కార్ కసరత్తు
రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదన
విజయవాడ మెట్రోకు రూ.25,130 కోట్లు
విశాఖ మెట్రోకు రూ.17,232 కోట్ల ప్రతిపాదన
విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణానికి..
కేంద్రమే నిధులు ఇవ్వాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం
భూసేకరణకు అయ్యే రూ.2,799 కోట్లను..
రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.