నారద వర్తమాన సమాచారం
సినీ నిర్మాత 500 కోట్లు పెట్టి సినిమా తీశాడు. టికెట్ ధర పెంచకుంటే నష్టపోతాను అని చెప్పగానే అనుమతి ఇస్తున్న ఈ ప్రభుత్వాలు. అదే మనకి అన్నం పెట్టే రైతు ఎకరాకి 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే నష్టం వచ్చేలా ఉంది. క్వింటాలకు 100 రూపాయలు పెంచమంటే ఈ ప్రభుత్వాలు పెంచుతాయా!! రైతు అంటే అంత చులకానా.నా..?
ఒక రైతు పంట పండిస్తే ఎంతో మంది జీవనోపాధి పొందుతారు.
రైతే రాజు అంటారు కానీ… ఆ రైతు ఎప్పుడు రాజు కాలేదు మనం ఎప్పుడు చూడలేదు. అది చరిత్రలో కూడా లేదు. కానీ రైతు మాత్రం రైతన్న గానే ఉండిపోతున్నాడు…?
Discover more from
Subscribe to get the latest posts sent to your email.