Friday, March 14, 2025

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని చాకచక్యంగా పట్టు కొని అరెస్టు చేసిన పిడుగురాళ్ల పోలీసులు…

నారద వర్తమాన సమాచారం

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని చాకచక్యంగా పట్టు కొని అరెస్టు చేసిన పిడుగురాళ్ల పోలీసులు

పిడుగురాళ్ల :-

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత గణేష్ ని పాడు మరియు కోనంకి గ్రామాల్లో పలు గృహాల్లో దొంగతనాలకు పాల్పడి గోల్డ్ మరియు వెండి వస్తువులను అపహరించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెంకటరావు తెలిపారు.

నిందితుడిని పిడుగురాళ్ల కోర్టులో శుక్రవారం ఉదయం హాజరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు..

కేసు వివరాలు:-

1.Cr నం. 348/2024 U/S 331 (3) 305 పిడుగురాళ్ల P.S యొక్క BNS చట్టం 2. Cr. నం. 316/2024 U/S 331 (3) 305 పిడుగురాళ్ల P.S యొక్క BNS చట్టం 3. Cr. నం. 30/2022 U/S 454,380 IPC ఆఫ్ పిడుగురాళ్ల P.S.

ముద్దాయిలు పేరు :- 1. జంగం తిరుపతయ్య తండ్రి గురవయ్య 30 సంవత్సరాలు కులం వాల్మీకి బోయ, కోనంకి గ్రామం, పిడుగురాళ్ల మండలం అని చెప్పినాడు,.

నేరం చేసిన విధానం:-

పైన తెలిపిన ముద్దాయి అయిన జంగం తిరుపతయ్య తండ్రి గురవయ్య 30 సంవత్సరాలు కులం వాల్మీకి బోయ, కోనంకి గ్రామం, పిడుగురాళ్ల మండలం అను అతను మధ్యాహ్న సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని తాళాలు పగల కొట్టి లోపలికి వెళ్లి బీరువాలో భద్రపరిచిన వెండి, బంగారు ఆభరణాలను, డబ్బులను దొంగిలింస్తు వుంటాడు. అదే విధముగా పాత గణేష్ ని పాడు రైస్ మిల్లు వెనుక తాళం వేసిన ఇంటిని గుర్తించి బయట ఉన్న రాయితో తాళంపగలకొట్టి లోపలికి ప్రవేశించి ఇనుప బీరువాలో ఉన్న బంగారు నాన్తాడు, బంగారు నెక్లెస్, బంగారు చైను, బంగారు చెవి జోకాలు ఒక జత, చిన్నపిల్లలు బంగారు ఉంగరాలు

03, రోల్డ్ గోల్డ్ వెంకటేశ్వర స్వామి ఉంగరం,రెండు జతల కాళ్ల వెండి పట్టీలు, వెండి కుంకుమ భరిణ, వెండి గంధపు గిన్నె ఒకటి, మరియు 25,000/- రూపాయలను ໖. Cr. No. 348/2024 U/S 331 (3) 305 BNS Act 2 5.

రెండు సంవత్సరాల క్రితం మరియు 50 రోజులు క్రితం కోనంకి గ్రామంలో దొంగతనం చేసి . Cr. No. 30/2022 U/S 454,380 IPC 5 , 50 6 § ໙໖ ໖ Cr. No. 316/2024 U/S 331 (3) 305 BNS Act ” కాబడినవి. ఆ కేసులలోని బంగారు సాదా చైను ఒకటి సుమారు 12 గ్రాములు బరువు కలిగి ఉన్నది. సాయిబాబా ఉంగరం ఒకటి బరువు సుమారు ఒక గ్రామం కలిగి ఉన్నది, మూడు రంగుల రాళ్లు కలిగిన బంగారు ఉంగరం ఒకటి బరువు సుమారు ఒకటిన్నర గ్రామం, ఒక జత బంగారు చెవి జోకాలు బరువు సుమారు రెండున్నర గ్రాములు, బంగారు నెక్లెస్ బరువు 13 గ్రాములు, వెండి గంధపు గిన్నె బరువు 13 గ్రాములు, వెండి కుంకుమ భరిణ బరువు సుమారు 22 గ్రాములు, ఒక జత కాళ్ల వెండిపట్టీలు బరువు సుమారు 52 గ్రాములు,రెండవ జత కాళ్ల వెండి పట్టీలు బరువు సుమారు 26 గ్రాములు కలిగి ఉన్నాయి. అంతట SI గారు ది . 19.12.2024 వ తేదీన అరెస్ట్ చేసి రిమండ్ కు పంపట మైనది.

దొంగతనం కేసులో నగలు రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ  అభినందించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading