నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట
డాక్టర్ మంత్రు నాయక్ పై క్రమశిక్షణ చర్యలు
పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆస్పటల్ సూపరిండెంట్ బాధ్యతల నుంచి తొలగింపు.
ఇన్చార్జి సూపర్డెంట్ గా డాక్టర్ బి. రంగారావు డాక్టర్ మంత్రు నాయక్ ను ప్రభుత్వ హాస్పటల్ సూపరిండెంట్ బాధ్యతల నుండి తప్పించిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఉన్నత అధికారులు…
నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణ రావడం, అలాగే సూపరిండెంట్ బాధ్యతలను సక్రమంగా నడవడంలో విఫలమయ్యారనే అభియోగం.
గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందనే అభియోగంపై కమిషనర్ ఇటీవల విచారణ జరిపారు.
ఈ నేపథ్యంలోనే డాక్టర్ మంత్రు నాయక్ ను హాస్పటల్ సూపర్నెంట్ బాధ్యతల నుంచి తప్పించారు.
ఇన్చార్జి సూపర్నెంట్ గా పల్నాడు జిల్లా డిసిహెచ్ఎస్ బి రంగారావుకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారి..ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులను అందుకున్న బి రంగారావు.
నేటి నుండి పల్నాడు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు.నేటి నుండి పలనాడు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.