Saturday, December 28, 2024

విరాళాలివ్వండి…ప్రచారంలో పాల్గొనండి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

విరాళాలివ్వండి…ప్రచారంలో పాల్గొనండి

విజ్ఞులైన ప్రజలు వాస్తవాలు గ్రహించి ఓటేయాలి

జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపు.

రాష్ట్రం, సత్తెనపల్లి పై అభిమానం ఉన్న వారంతా ముందుకొచ్చి జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ)కి ఆర్ధిక సాయం అందించి ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఫోన్ పే నెంబర్ 9440740588.., స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ.ఆఫ్.ఎస్.సి కోడ్ SBIN0000915, ఖాతా నెంబర్ 11247092900, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐ.ఆఫ్.ఎస్.సి కోడ్ PUNB0926900 ఖాతా నెంబర్ 9269000100011434 లకు విరాళాలు పంపించాలని కోరుతున్నా. రెండేళ్ల నుంచి తన సొంత నిధులతో నియోజకవర్గంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేశానని చెప్పారు. ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న అంశం..సామాన్యులు కాదుకదా ఒక స్థాయి ఉన్నవారు సైతం పోటీచేసే పరిస్థితి లేదన్నారు. అనధికారికంగా రూ.వందల కోట్లు ఖర్చు చేసి పరిస్థితికి పార్టీ అధినేతలు, నాయకులు తీసుకొచ్చి పోటీ చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాను ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆశయం ఉంది కాని నా వధ్ద ఆర్థిక వనరులు లేని కారణంగా విజ్ఞులైన ప్రజలు విరాళాలు ఇచ్చి తమకు మద్దతు గా నిలవాలని కోరుతున్నాను. ప్రజలిచ్చే ప్రతి రూపాకీ లెక్కలు చూపుతానని ఆయన తెలిపారు.

మీ ..
జొన్నలగడ్డ విజయ్ కుమార్
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి
జైభీమ్ రావ్ భారత్ పార్టీ(JBP)
సెల్: 9440740588.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading