నారద వర్తమాన సమాచారం
శబరిమల :
అయ్యప్ప స్వామి బొమ్మతో బంగారు లాకెట్లు
మలయాళ నూతన సంవత్సరం విషు పర్వదినం సందర్భంగా ఈ నెల 14 నుంచి స్వామి అయ్యప్ప స్వామి బొమ్మతో బంగారు లాకెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వివరాల ప్రకారం 1, 2, 4, 8 గ్రాముల బరువు గల బంగారు లాకెట్లను www.sabarimalaonline.org ద్వారా ఆన్లైన్లోనూ మరియు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద విక్రయిస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.