నారద వర్తమాన సమాచారం
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. యాప్లోనే రుణ వాయిదాల చెల్లింపులు
అమరావతి :
ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు త్వరలో యాప్ను అందుబాటు లోకి తీసుకురానుంది. రుణ వాయిదాల చెల్లింపుల సమయంలో అవకతవకలు, మోసాలు, చేతివాటాల వల్ల రూ.లక్షల్లో నగదు పక్కదారి పట్టేది. ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి రుణాలతో సభ్యులకు చేయూత అందుతోంది.స్త్రీనిధి రుణాలు పొందిన వారు ఎవరి వారే వాయిదాలు చెల్లించేలా త్వరలో ప్రత్యేక పేమెంట్యాప్ అందుబాటు లోకి రానుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.