నారద వర్తమాన సమాచారం
పేదల జేబులు ఖాళీ చేస్తున్న గుంటూరు సర్కారీ దవాఖాన
- సర్కార్ ఆసుపత్రి లో దోపిడి…
- గుంటూరు సర్కార్ దవాఖాన లో పేదోడి జేబులు ఖాళీ…
- ఎక్కడా లేని హాస్పటల్ లోని షాపుల లోని రేట్లతో పేదోడి జేబులు కాళీ..
- ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ బాటిల్ ధర 25 రూ. కూల్ డ్రింక్ పెట్ బాటిల్ ధర 22..
- ధరలను అదుపు చెయ్యని ఆసుపత్రి అధికారులు..
- అధికారులకు తెలిసే ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం..
- లంచాల మాటున కధ నడుస్తున్నట్టు ఆ ఇలా కాలో ప్రచారం..
- ప్రతి నెల మామూళ్లు ఇవ్వకపోతే ఊరుకునేదే లే అంటూ వ్యాపారస్తులకు బెదిరింపులు..??
- ధరలు పెంచి అధికారులకు కావలిసిన మామూళ్లు ఇస్తున్నారా అంటూ సామాన్యుడు ఆవేదన..
- అనుమతులు కొన్నింటికి, తీసుకోని అన్ని అమ్ముకోవచ్చు అంటూ అనధికార పర్మిషన్లు..
- సామాన్యులు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..
- గుంటూరు సర్కార్ దవాఖానాలలోని పొదిలా ప్రసాద్ ఏమర్జెన్సీ వార్డ్ ఎదురుగా ఉన్న దుకాణంలో అధిక అధిక రేట్లుకు అమ్ముతున్న యజమాని..
- వాటర్ బాటిల్ 25 రు. కూల్ డ్రింక్ పెట్ బాటిల్ 22, లూస్ వాటర్10 రు. బ్రెడ్, దుప్పట్లు, దిండ్లు, కాఫీ, టీ అధిక రేట్లు కు అమ్మి సొమ్ము చేసుకుంటున్న యజమాని..
- రోగులకు అవసరమైన నిత్యవసర వస్తువులు అధికరేట్లు కు అమ్ముతున్న దుకాన దారుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్న రోగులు..
- ఓప్రక్క పేదలు డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తే అధిక రేట్లతో జలగల మాదిరిగా పీడిస్తున్న ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.