నారద వర్తమాన సమాచారం
ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు నకరికల్లు లో వాహనాలు తనిఖీలు చేసిన ఎస్ఐ సురేష్ బాబు
నకరికల్లు లో వాహనాల తనిఖీ , ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు కారంపూడి రోడ్డు లో వాహనాల తనిఖీ నిర్వహించి , సంబంధిత పత్రాలు లేని 12 వాహనదారులపై అపరాధ రుసుము విధించడమైనది.
రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా ప్రజలు హెల్మెట్ వాడడం లేదని అందువల్ల రోడ్డు ప్రమాదాలలో అధిక సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి , కావున వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి ఎస్సై సురేష్ బాబు అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.