నారద వర్తమాన సమాచారం
శంకరి అఘోర మాతాజీ ఆధ్వర్యంలో ప్రత్యంగిరా నారాయణి అమ్మవారి ఎండు మిరపకాయల హోమం ఘనంగా నిర్వహించారు..
పెదారికట్ల
పెదారికట్లలో నారాయణ ప్రత్యంగి రా అమ్మవారి. పీఠాధిపతులు శంకరి అగోరా మాతాజీ ఆధ్వర్యంలో. ఘనంగా జరిగిన ఎండు మిరపకాయల హోమం
కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు
శ్రీశ్రీ 1008 అనంతశ్రీ విభూషిత రసిక పీఠాధిశ్వర మహంథశ్రీ. జనమే జయ శరణ్ జీ మహారాజ్ జానకి ఘాట్ అయోధ్య. వారు
స్వామి డాక్టర్ సూర్యప్రకాష్ సరస్వతి రుద్ర దిండి మహారాజ్ చీఫ్. విశ్వ కుటుంబ అకార పీఠం ట్రస్ట్.వారు.
శ్రీశ్రీ 1008 మహా మండేశ్వరి పద్మావతి శ్రీ చిన్న మస్తాన్ దేవి పీఠాధిపతులు ముంబై..
శ్రీ శంకర విశ్వేశ్వరానంద స్వామి.. నారాయణ ప్రత్యంగి మహాదేవి ప్రథమ పీఠం. ఆంధ్ర ప్రదేశ్. వారి ఆధ్వర్యంలో పెదారికట్ల గజేంద్ర గిరి కొండమీద కొలువై ఉన్న శ్రీ నారాయణి ప్రత్యంగిరా దేవి అమ్మవారి ఆధ్వర్యంలో ఎండు మిరపకాయల తో జరిగిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. జిల్లాఅధ్యక్షులు. ప్రముఖులు అతిథులుగా విచ్చేసిన స్వామీజీ మాతాజీ. ని. ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఘనంగా సత్కరించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.. ఈ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలి. అని. శ్రీ శ్రీ 1008. అనంత శ్రీ విభూషిత రసిక పీఠాధిశ్వర మహంద శ్రీ జనమే జయ శరణ్. మహారాజ్.. అయోధ్య వారు అన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ని కూడా ఘనంగా సత్కరించారు.వీరి వెంట
వాకావెంకట బాలగంగాధర్.
వైస్ చైర్మన్ విశ్వకుటుంబ ధర్మ పరిరక్షణ అఖారా ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలొ.చావా రామకృష్ణ .. ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుచెన్నుపల్లి శ్రీనివాసాచారి.కోశాధికారి. రాచర్ల శేఖర్. ప్రముఖ జర్నలిస్టు పొన్నెకంటి శ్రీనివాసాచారి. పొన్నపల్లి బ్రహ్మానందం దొడ్డేటిపల్లి రామేశ్వరా చారి. దొడ్డోజు విశ్వనాథ చారి. నిమ్మకూరి మాల్యాద్రి మహిళా సంఘ అధ్యక్షురాలు సామంతపూడి విజయలక్ష్మి బాలసుబ్రమణ్యం. గుత్తికొండ కళ్యాణ్. ఏలూరి వీర బ్రహ్మచారి. నిమ్మల సూర్యం. రాచర్ల బాలబ్రహ్మం. గుంటూరు చంద్ర. వడ్లమాని నారాయణ చారి రాములు గుమ్మాజి ఆదినారాయణ దార్ల ఆంజనేయులు కొత్తపల్లి చంద్రశేఖర్ ఆకుమల్ల కృష్ణమాచారి గుడిపాటి బ్రహ్మానందం నిమ్మకూరి నరసింహ్మచారి ఉప్పులూరు బాబు. బహునాథం చెన్నకేశవ చారి ఈదుమూడి నరేంద్రబాబు మరియు స్థానిక సంఘ నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.