నారద వర్తమాన సమాచారం
విశ్వబ్రాహ్మణ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి పిలుపు….
దర్శి బంగారు బావి దగ్గర గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా కమిటీ అధ్యక్షులు సామంతపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్ను పల్లి శ్రీనివాస చారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు హాజరై మాట్లాడుతూ. విశ్వబ్రాహ్మణ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అట్టడుగున్న సంఘాలు అందే విధంగా. విశ్వబ్రాహ్మణ సోదరీమణులు ప్రతి ఒక్కరు. డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా చేరాలని. పిల్లలందరినీ చదివించాలని. విద్యాభ్యాసంలో ఎలాంటి అవసరం ఉన్న సంఘం అండగా ఉంటుందని. అన్నారు ఈ సమావేశంలో జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలుగా. కోసూరి విజయలక్ష్మి రిటైర్డ్ తెలుగు పండిట్ ని నియమించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘ సేవ చేయడం చాలా అదృష్టం భావిస్తున్నామని అన్నారు. విశ్వబ్రాహ్మణ మహిళల సమస్యలపై వారి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామరాజు.జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి పోలూరి సుజాత. జిల్లా గౌరవాధ్యక్షులు దొడ్డేపల్లి రామేశ్వర చారి. జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు చోడా వెంకట సుబ్బారావు. జిల్లా డీసీ మెంబర్ ఏలూరు వీర బ్రహ్మచారి. దర్శి మండల సంగ అధ్యక్షులు చోడ చంద్రశేఖర ఆచారి. కొనకనమెట్ల కన్వీనర్. ఆరికట్ల పరిపూర్ణాచారి. జిల్లా సభ్యులు సామంతపూడి బాలసుబ్రమణ్య చారి. దేవస్థాన పౌరహితులు కృష్ణమూర్తి. మహిళలలు. పాల్గొన్నారు .
చోడ చంద్రశేఖర ఆచారి దర్శి మండల సంఘ అధ్యక్షులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.