నారద వర్తమాన సమాచారం
విజయవాడలో బీఐఎస్ అధికారుల దాడులు..13కోట్ల విలువైన వస్తువులు సీజ్…!
విజయవాడలో బీఐఎస్ అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు.
ఈ క్రమంలో నకిలీ హాల్‌మార్క్ మోసాలను అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో అక్షయ హాల్‌మార్క్ టెస్టింగ్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు.
విజయవాడ సహా ఏడు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ-కామర్స్ సంస్థల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయని, ఇప్పటివరకు రూ.13 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేసినట్లు అధికారులు సీజ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.