నారద వర్తమాన సమాచారం
విశ్వకర్మ. యజ్ఞ మహోత్సవం రోజు ప్రభుత్వ సెలవు ప్రకటించాలి.
జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి డిమాండ్.
విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సందర్భంగా అద్దంకిలో దారు శిల్పంతో తయారు చేసిన విశ్వకర్మ విగ్రహం కు. దారు శిల్పి ఏలూరి వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో. ప్రత్యేక పూజలు నిర్వహించి. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంఐనది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి పాల్గొని మాట్లాడుతూ. సృష్టికి మూల పురుషుడు. విశ్వకర్మ భగవానుని. ఆశీస్సులతో. సృష్టిలో ఉన్న సకల జివ రాశులు. సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ. ఈరోజు రాష్ట్ర పండుగగా. ప్రభుత్వం ప్రకటించినందుకు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి. జిల్లా మంత్రులు గొట్టి పాటి రవికుమార్. డోల బాల వీరాంజనేయ స్వామి వారికి. అభినందనీలు తెలియయపరుస్తూ. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రోజు ప్రభుత్వ సెలవు ప్రకటించాలని కోరడమైనది.. ఏలూరి వీర బ్రహ్మచారి దారి శిల్పి. ఇటీవల కాలంలో. ఆంధ్ర తెలంగాణ కుమ్ముడు రాష్ట్రంలో . దారు శిల్పిగా విశ్వకర్మ కళారత్న అవార్డు పొందిన సందర్భంగా. వారిని శాలువాతో ఘనంగా సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసచారి అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొన్న పల్లి బ్రహ్మానందం. కార్పెంటర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఫోన్న పల్లి మల్లికార్జున. బిజెపి పార్టీ అద్దంకి పట్టణ ఉపాధ్యక్షులు బొగ్గవర వెంకటేశ్వర్లు. గొల్లపాటి గోవిందు. సంగీయులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.