నారద వర్తమాన సమాచారం
రాజమండ్రి-తిరుపతికి నేరుగా విమాన సేవలు ప్రారంభం
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి వర్చువల్గా ప్రారంభించారు.
తొలి 35 మంది భక్తులకు టికెట్ కేవలం రూ.1999కే లభ్యం కానుంది.
ఈ సర్వీసులు భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని నేతలు పేర్కొన్నారు…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.