నారద వర్తమాన సమాచారం
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఘనంగా జరిగిన 417వ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జయంతి మహోత్సవం
ప్రకాశం జిల్లా అద్దంకి
2/11/2025
అద్దంకి పట్టణ కాకాని పాలెం లో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో. దేవస్థాన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి 417 జయంతి మహోత్సవ సందర్భంగా స్వామివారికి ఉదయం 6:00 సుప్రభాత సేన. గణపతి పూజ. కంకణాధారణ స్వామివారికి అభిషేకం. అఖండ జ్యోతి ప్రజ్వలన. మహా నివేదన మంత్ర పుష్పము కార్యక్రమం మరియు సకల జనులు
సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు వేద పండితులు కుందుర్తి హనుమచారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. స్వామి గారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం వర్కింగ్ ప్రెసిడెంట్. చెన్నుపల్లి శ్రీనివాస చారి జాగర్లమూడి శ్రీనివాసరావు మిద్దెబోయిన ఆంజనేయరాజు. నిర్వహణలో కాకాని పాలెం మహిళా బృందం వారిచే స్వామివారి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. భారీ స్థాయిలో భక్తులు హాజరైనారు భక్తులకు పులిహార. పెరుగు అన్నము. స్వామివారి పొంగలి పంపిణీ చేయడం అయినది. జరిగిన పూజా కార్యక్రమంలో అద్దంకి పట్టణ టిడిపి పార్టీ క్లస్టర్ ఇంచార్జి కాకానిఅశోక్. పట్టణ యువజన సంఘం అధ్యక్షులు వడ్లవల్లి పూర్ణచంద్రరావు.కేంద్ర టెలికం బోర్డు నెంబర్ ఉండవల్లి కృష్ణారావు. కేంద్ర హిందీ ప్రచారమండలి మెంబర్. శ్రీమతి కనపర్తి రమ్యకృష్ణ సింగరకొండ ప్రసన్న ఆంజనేయస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి కొండముది గోపి వెంకటనారాయణమ్మ. పాల్గొన్నారు. వీరి తోపాటు అనంత వెంకట సుబ్బారావు. చెన్ను పల్లి కోటిలింగా చారి చింతలపూడి వీరయ్య. ఏలూరు వీర బ్రహ్మచారి ఆళ్లగడ్డ వీర సుందరా చారి. కొండముది రమేష్. ముత్తలూరు హరిబాబు. మాజీ జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాసరావు. బిజెపి నాయకులు కొండ్రగుట్ట శ్రీనివాస్. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







